పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త ప రా ఆ ము E అనాధృషికి శ్మకి శ్రుత దేశ యను కళత్రద్వయంబు కలదు శ్రుత దేవయంకు శత్రుఘ్నుండను నామాంతరముగల యేకలవ్యుండు జనియించి మహావీరలకణ లక్ష్మీ తుండయి పెరుగు చుండ నొక్కనాఁడు తండ్రియగు ననాధృష్టి కోడుకుఁజూచి యనురాగంబున నిట్లనియె గునూరా ! శ స నీద్వా ప్రాగల్భ్యంబు మనకుఁ డరత గంబులనుండి కలదు. అది నువ కక్కజకు వచ్చున బ్రీతులకురాలు. మహదకణ్యానిఁ గాపుర ముంటిని, ధనుర్గురుండగు ద్రోణాచార్యుని కడళుంబోయి, ఫోనుష్క శేఖరుండనై రమ్మనవుఁడు, మేచక దేహకాంతి మిలమిట్లు గొనం, దల మేచకంబు వ్యా కోచముఁగ విల్లును లాకోరులునింపిన తూయుగ్మమున్ గోచతనంబుఁ డోపిడచీ కుఁడు గై కోని, కాఁగట్టి సం కోచముమాని కూర్మిపితకున్ సతి పేసీ సెంగీ పైన చనీ ద్రోణాచార్యునిగని ప్రణతియొనర్చి విలువిద్య పారము ముట్టన్ దనకున్ నేర్పుఁడటంచును వినయంబున వేడి వేడి వీఫలండగుచున్ మగిడి కాసనసీమకుంజోయి జనకుంగాంచి విషణ్ణి చిత్తుం దైన్యంబున సర్వంబు వినిపించి, రెంచీన పట్టుదల నెట్టయిన " స్త్రవిద్యా పాండిత్యము సాధింప దీక్షవహించి, పరా రాష్ట్ర నేకాగ్రచిత్తుండై ద్రోణుని ప్రతిరూపంబున దృష్టిని బద్ధముం జేసి, దృఢముష్టిలక్యులాఘవంబుల నిరంతరాభ్యాస 78