పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఏక ల వ్యు ని వృత్తాంతము అఖిలయదువృష్టి ధోడాంధకాది జాతు అన్ని తొలదొy ప్లేచ్ఛులై యెన్న (బమె నార్యజాతికి భిన్నంబు లగుటచేత నడవిపల్లెలు కాపురంబగుట చేత ఆర్యసంబంధమును బొంది యణగి మణఁగి. వర్తిలుటచేత శ్రీకృష్ణు, వంగపంబు క్రమముగా గడించేను గోంత గౌరవంబు దానఁదిరులు మ్లేచ్ఛులనుట మానినారు ఆర్య జనాచారంబులు నాగ్యమతవిశిష్టధర్మ మనుషమనుచున్ గ్యాజులగుచు యాదవ వర్యులు గైకొన్న వారు ప్రీమవ.వానిన్ ఆర్యజనులకు"దాసోహ” మనీన యాద వాళి ప్లేచ్చదశను బాసి యబ్బురముగ క్షత్రియత్వం బోక లవలేశంబుఁ బొందీ బొమ్మికములేపి రాజులై పోయినారు జాతివిడనాడి తొలఁగుట ఔతిధర్మ ములను సంత్యజించుట పాపమూల మంచు జాతివిడకనిల్చిన శబరులెల్లం శబరులుగ నుండిపోయిరీ జగతియందు 16