పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా స ము అన్నదమ్ము లీగతిఁ దెగ ఊరినంత బహుళ త}న్యముల పటాపంచలగుడుఁ దొంగి జార్హద్రథియు నాల్గు చూపులగుచు యాదవులనెల్ల నరికట్టి యాఁగినంత వాసు దేవుండు తన సైన్య పటలినెల్లం జేయునదిలేక మరలించి చెప్పకుండఁ ద్రధనసమినీ విడనాడి పొజిహాసం బౌరుషము మా ఓa(గు భగవంతుఁడనుచు మధుకకడనున్న ( ణముల్ మజియుగ దక్క పంచు నెంచి శ్రీకృష్ణుఁ డా పదింధు సుక కుటుంబపహితముగా హితులతోఁ గు శస్థలివిషయమునకుఁ జనఁగ నెంచి పడమటి పంద్రమందు ఫలవంతమునై వెలుగొందు టీవీచే గురుణను గోపురంబులును గోటలు పేటలు రాచబాట క్రో త్తడముల మిద్దె మేడలను దద్దళముల్ మిమిట్లుగొల్పఁ బు త్తడి యడుసోగించి పనితంబునఁగట్టిరి ద్వాకశాపున్ ద్వారవతీయన పెట్టు నీ ఫత్తనంబు వైరి దుర్భేదమై యిందు వాసుదేవుఁ డెలమి యదువృష్టి భోజాంధకులను గూడి రాజ్యమును "పేయ నే అద్దె ఇవ్వలేక దివ్యజ్ఞానము దివ్యదృష్టి వెలుఁగన్ దేదీప్యమానంబుగా నేవ్యాసంగములేక యజ్ఞనయనుం డేకాగ్రతన్ ధూరి శ త్రప్యూహందుల మంత్రతంత్రములచే డూపింప యత్నింపుచున్ దీవ్యత్పైన్యము గూర్చి పెట్టికొని యందే యుండె నిశ్చింతతో 73