పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా ప మ కన్న బిడ్డల దుఃఖంబుఁ గంటిఁజూచి యజ్ఞుఁడేకాదు పరమాపుడైన బంటు నొకఁడు చం పెననుటచేత నుమ్ములించి పల్కెమగధభూనేత కట్టల విట్లు: పదిదినములు చనకుండవ్ దుదముట్టించేదను గృష్ణు దోర్బలలీన్ వీదంచెదఁ గనుగొనుఁడో సుదతీమణులార వాదు కూరత్వంబున్ వందలకొలదీ యున్నారు భార్యలతని కందని మిమ్ముఁబోలెనే పగతీకలను జేపిపుచ్చెద క్షణములోఁ జింతఁదక్కి సౌడ్డుఁదీర్చెద నో కన్నబిడ్డలార ! అనుచు బుజ్జగించి తనయల నిర్వురలోనికంపి యతి రోపావేశంబున యుద్ధసన్నాహంబుఁ గావించి దిక్కులు పిక్క టిల్ల భూమి గ్రక్కదలఁ బ్రస్థాన భేరి వేయించి, నడగొండ అన్నట్లు లెడమీక నడ తెంచు | గుడికొన్న పొగరేషు గున్నదండు కాలిగిత్తలగాలి నేలంటై కెగఁజిమ్మి తేలి పేరేమువారు తేజీపౌజు మిమిట్లు గోపనట్లు మిట్టాడఁ గోజముట్లు | దీటుగాఁగల మేలు తేరిచారు ఏకమై రిపు పేన చీకాకుఁటడఁగూఁకి పెడనూకుతోకకాల్బంటుమఁక 6)