పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ణ ము నొక్కచోటను నీవు కూర్చుండ లేవె ? కాలా కుదరదే నీకేందు? బాలయంచు చిట్టీవ్రేలితో మెల్లగా జెంపటి ముద్దుకృష్ణుండు రాధను బుజ్జగించు కర్ణికారముఁ దెచ్చి కర్ణయుగ్మంబున సొగసుగాఁ గీలించి సౌక్కుచుండు మెట్లదామరదండ మెడనిండ దీగపై చి ముసిముసి నవ్వులో ముసుఁగుచుండు కలువపూవుల పేరు కలకంఠి సిగచుట్టు • జాకుండఁగఁ జుట్టి సంతసించు పొగడొందు క్రొంపోష్ పొగడపూవుల సరుల్ మణిచింధమునఁ జుట్టి గొణుగుచుండు మోముదమ్మి పై ( బుప్పొడి బొట్టు పెట్టి యూ(గు నెమలియో (కలఁజూచి యురలినవ్వు ముద్దుకృష్ణుని రాధిక ముద్దులిడుచు మేలఁగు బృందావనీవీధి "సుమఱుచి రోమాంచలముచేత రోషంధములు మాని 'విలువుగ్రుడ్డున నాలు విలిచియుండ కాళింది బెడిసమీలెల్ల నెదురెక్కి వేలంబునకుఁజేరి వినుచునుండ గంధమాకుల డిగ్గి కౌలాహితండంబు నిలువునఁ బొడగెత్తి నిలిచియుండ ప్రేపల్లెలోనున్న ప్రేత లా గుచీకట్టి పనిపాటలను డించి వచ్చుచుండ 56