పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వాసము వేమన (డు రెండుచేతులను బిల్లనగ్రోవిని గావిమోవిపైఁ బన్ను గట్టి మైమచీ పాడుచునుండఁగ చూపు ఔతులన్ గొనీటిఁ దెచ్చి వంశమునకుం గయి సేకరుచు రాధ మాయమై మన్ననమాలి పూఁటోదరి మాటున డాఁగిలీమూఁతలాడెన్ కొండగోగులపూలు కోండే సిగం జుట్టి కొండాడుచుండు మా కొండడంచు నెమ్మీ కుంచియఁ దెచ్చి నేతి పై గురించి కుదిలించి యూఁగించి కులుకులాడు టు కుకొమ్ములో బుకోము వీర(జిమ్మీ “యేర : మాధవ!" యంచు నెత్తిపౌడుచు బొండుమల్లెలదండ దండ చేతికిఁగట్టి దండంఐ వీడుచుండు దండనీల్చీ పూగొల్లెత వాతే పానకంటొ ! పూవుఁ దేనియయో ! యిచ్చుఁ దక్కిలింత కలవిగాకుండ, నా పోవు నామతించి జాజిపూవుల పొదరింటి చవి కెయందు, కేతకీ కుంజంబు కేవల కేగితే ? చెక్కిళ్ళ పై నుండేఁ జిన్ని గీట్లు వకురావవీజంబు వద్దకుఁ బోయిలే ? మొగమెల్లఁ బుప్పోడి పులుముకొనియె క్రోమ్మా విగున్నల కొన్ననల్ కోసితే ? చేసెంతో నీ మువివేళు లెఱవడి ముండ్లతీవేలుగల్లు పొదరిండ్లు దూరితే? చౌదరి నీకీర్ణింటు చిక్కువడియె 55