పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చతుర్థాశ్వా సము కుటిలకుంతలఁజూచి కుటిలాత్మకుండయ్యెఁ గుటిల ప్రచారముల్ పెటియుచుండ శాతోదరినీతూచీ శాత సత్ఫథుఁడయ్యె శాతాసీ(బాపండు సల్పనెంచి వక్రాలకంగాంచీ వక్రమార్కుడయ్యె? బ్రిక్రమనయ మెల్లఁ బాడువార చపలాక్షిఁ బొడగాంచి చపలభాపుండర్యం గృణపణవృత్తికిఁజొచ్చి యపనయింప స్వార్థ మెంతటి పెడదారి పాలు సేయుఁ దొడఁబుట్టినయామెను దోడునీడ యైన యామెను దరవాయి యలుకతోడ గొప్పతరపోరిఁజేఁ బూనీ కల్పనేంచే అంతటఁ గంసుని ముఖకై లవక్యుంబుపలంచి వసు దేవుఁడడ్డంబు సొచ్చి దీనస్వరంబున, పిరి సంపత్తులు, భోగభాగ్యములు దాసీదాస సంతానముల్ మెలుపుందీపల నీటిమీది బుడగల్ మీపాల పైఁ దేవియల్ పరమార్థజులు వీనినమ్మి లేపుడున్ టాపంబు గావింపఁటే వరుసుం తేవియుధర్మదూరులయి బావా ! నీవు చింతింపవే. తల్లిమాటునఁ బెజఁగిన పిర్లి, బేరి, వాలకం టేED :గసి గోల యేం ? లోల పోలుకందోయి కన్నీటి జాలువెడల బాల జారీపుచ్చఁబాడియే జాలిలేక 43