పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ణ ము బావను జెల్లెలిఁగంస క్ష్మీనరుఁడనుకంపఁ జీర సారెలనెన్నో ప్రొవిడి యరణంబిచ్చి మ హా విభవముతోడ వారి నం పె3వేళస్ తేజికోన్న డెందములతోఁ దేరిచూచి తేరుపై నెక్కి వార లేకదారి వారినవ్వారిగా ఘర్మ వారీ పట్ట పేద దేర్చికొనంగఁ ద్రి స్వేదముడిపి తెల్లనీయెండ ఏడ్వడుచు దేవకియున్ వసుదేవ కంసు లున్ ఉల్లని చెట్టు నీడ వెదఁ జల్లఁగ హాయిగఁ దేరు జగ్గి య 22న విశ్రమింప నడయాడుచు సంద కు చెట్ల క్రిందకున్ మెల్లవపోయిపోయి విరమించిరి యచ్చట నీంతలోపలన్ సమయంబునకై నిరీతించి, వెన్నా డి వచ్చుచు దట్టంపు: బొడల నట్టన.శుమ నడంగి, ఆకాశవాణియనుకోను గూఁకలవిడి సార్వత్రికుఁడొకఁడు “కంపా? యీ కాంతాష్టమగర్భము పోకార్చెడి విన్న"దించుఁ బొడగట్టకయే ఈ మాటలు చెవీరబడిన వెంటనే యులికిపడీ కంనుఁడుకొరచించి యేమిచేప్పక యంచించుక నమ్మినమ్మి యేమయినసరే వంచించి చెల్లెలిని మా యించన్ మది నీళ్ళయించే నేమమవాఁడన్ 42