పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము మేజింప యదువృప్తి భోజైంధకాదుల రాజవంశమువారు భోజకులులు రాజ్య నందుచే ధోజకులుండై న యుగ్రసేనుండు యథోచితముగ కంసాదు లాతవి కన్నబిడ్డలు దేవ కీదేవి కంసపృధ్వీదయితుని పినతండ్రి దేవకజనపాలకుని బిడ్ మైనప్పటికిఁ గంసుఁ డామే సాఁడు చుండె నుగ్రసేనుఁడు వృద్దుఁ డోపకుని రాజ్యభారంబు వయించేఁ బ్రాజ్యలీల గంధభూపోని మధుర జీతాకులేక ప్రజల గోపాడుచుండె దోర్బలము పేర్మి. బాంధవకోటి మెచ్చ నతి పై భవ భా సురలీలతో జరా సంధుఁడు ధైర్యశాలియుఁ ద్రిళన గదారణ శౌర్యశాలియున్ సింధురపై దీవిక్రముఁడు చేసెను బెండ్లికొమార్తె లిర్వురన్ బంధురవాహం కాలియగు పార్థుఁడు కంసునకిచ్చి పేర్మితో. వినుము వసుదేవుఁడు కులము "పెద్దయయ్యో సకల యాదవ వారేయ జాతులకును నతిపురాతన పంప్రదోయమ్ము చేతఁ గాని బాహుబుద్ధిబలము కలిగికాదు. వైరి సంహతిఁ గడతేర్ప దలములేక దేశము జంపఁ దంత్రముల్ తెలియలేక మౌర ! పదుముగ్గురను బేండ్లియాడే నాతఁ దొండు తోఁచక యూర కే యుండలేక 40