పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము చతుర్థాశ్వాసము. మొ త్తు కోళ్ళు చెవిటి దేవుఁ డొక్కఁడు పాప చెవులదేవుల డొకఁడు లోకపాలనఁ జేయు చుందురద్దే ! యెటులఁ బ్రార్థింపవలయునో 30 (గరాదు భక్త కోటికిఁ బ్రాణాల పైకివచ్చే. అఖిల భువన సంవ్యాపకుఁ డంచు బుధుడు నుడువుచుందురు నినుఁగూర్చి నోటినిండ నది నిజమైనచోఁ దీర్థ యాత్రలెల్ల భగవదపచారములు గావే పరమపురుష ? పరమ సుశీలఁ బొలసువి పాలొనరింతువు మూర్ఖురాలినో సరసుని పాలుఁజే పెదవు స్వామి ! యిదేమి ? ప్రపంచ మేల్ల దు ర్పరతర దుఃఖభారమున మగుచునుండఁగఁ గొంచి యెంతయో ముడి వెదవా ? యిపైవనిమ భూష్ఠలి నమ్మెదు పొరలుందురే ! పాఠకా ! యనంతర కథావి శేషంబు, నిరవశేషంబునో విన్పింతు పావధానుండపై యాలింపుము. | 13