పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

దృష్టద్యుమ్నుడు ధర్మజ భీమార్జునులు మూవురు కుంతీదేవి పుత్రులేనా ? పృసుతులనఁబడు ధర్మజ భీమార్జునులు మూవురు పార్థులవీ పిలుపంబడక, యొక్క యర్జునుఁడే పార్థుడని పిలవందిచుటచేనస్తుసు? డొక్కఁడే కుంతిపుత్రుఁడని కొందఱు వాదించుచున్నారు. భారత వీరుల చరిత్రలో బ్రహ్మశ్రీ పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రిగారీవారమును మొలకెత్తించినారు. తన వాదమును దిలపఱచికొనుటకుఁ డెక్కు కోర ణము లిచ్చియున్నారు. ఇదీ యెట్లుండ బ్రహ్మపురాణములో యయాతి వంశమును జెప్పుటలో "కృష్ణద్వైపాయనుఁడగు వ్యాసుడా చై చిత్ర వీర్యక్షేత్రంబున, మాతృనియోగానుసారంబున ధృతరాష్ట్రుఁడు, పాం డుగదు, విదురుఁడు ననువారలను బుట్టించేను. ధృతరాష్ట్రునికి గాంధారి యందు నూర్గురు పుత్రులు పుట్టిరి. ఆందు దుర్యోధనుఁడు జ్యేష్ణుఁడై. యెల్లరకు బ్రిభువై యుండెను. పాండువకు ధనంజయుఁడు, నాతనికి సుభద్రయందు నభిమన్యుడు, సాతనికిఁ పరీక్షితుండును జుట్టిరి." అని వర్ణింపఁబడెను, దీనిందిట్టిచూడ ధర్మజ భీముణ కౌంతేయుణవి, పాం డవేయుగాని కానీయటు పొడకట్టుచున్నది. ఒక వేళ పొందునకుఁ గృతకపుత్రులేమో ! ఆకాలంబునఁ గృతకపుత్రులు ధర్మసంకానముగవే పరిగణింపఁబడిరి.