పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

యా దన ప్రక యము నదిమిపట్టియంవఁగల్గిన శ్రీకృష్ణుఁడు యాదవులను మర్యాదొబుద్ధులను జేయఁజాలక సీరనుఁడయ్యెను. నిర్వీర్యుఁడయ్యెమ. యాదవ కుమారు లోడలు తెలియక మత్తులై , సముద్ర తీరమునకుఁ బోయ చెడఁ ద్రావి, లేనిపోని పోరాటము కల్పించుకొని కొట్టుకొని చచ్చిరీ. ఏకలవ్య సంబంధికులు సమయము దోఆ కేఁగదాయని సముద్రతీరమునఁ గనీ పెట్లు కొనియుండిరి. యాదవులు నిశ్శేషముగాఁ దైళ్ళీ రణరంగమునఁ దాడి యున్నప్పుడు బభ్రువోక్కరుఁ డాదారుణ రణరంగమున వతిక రుణముగా , నేడ్చుచుఁ దీరుగుచుండ యఁడొక్కఁడు దొంగపోటునవానిఁ దెగ టార్చెను. II శ్రీకృష్ణుఁడు రుక్మిణిని బలవంతముగా నెత్తుకొని పోయి నప్పుడు, కోపమును బట్టఁజాలక శిశుపాలుడు ద్వారక పైబడి, ఒత్రువు భార్యనే హరించి, కొంపోయేము. యాదవ ప్రళయానంతరము శ్రీకృష్ణుఁడతి దుఃఖముతో వొక - చెట్టునీడఁ దిరుండియుండ నీకొక బోయఁడు, తీవ్రబాణ హతువింజేసి ప్రాణములు హరియించెను. శ్రీకృష్ణుని వధకు మన పూర్వులు కట్టు కథనొకదానిని సృజించి సమాధానముఁ జెప్పజూచిరి. గాని, ధ్రువధకు నెట్టి సమాధానమును జెప్పఁ బ్రయత్నింపరై 8. సమాధానము లేకపోవటం బట్టియే యాదవ కాంతలను ద్వారకపురినుండి కృష్ణాసుమతంబున విండ్ర ప్రస్థపురంబునకుఁ దోడ్కొని గ్రీడి పోవుచుండఁగా" బోయల చుట్టముట్టిరి. మసలివాఁడయిన యరునుండు గాండీవమును మో చెట్ల నేరడయ్యె. బోయల విస్తారసంఖ్యగల వారగుటచేతను, దానొక్కఁడగుట చేతను, రక్షణీయులు శ్రీదాలవృద్ధ జనం బగుటచేతను, గలవరపడి క్రీడి గాండీ వము మో పెట్లనేరక యుండుము : దీవింగని పెట్టిన బోయలు పెచ్చు "వెజిగి యాచన కాంతలను ఏలవు దోపిడి చేసిరి. ఇంతతోఁ దవీయక కొంతమందీనీ లేవదీసికొని పోయిరి. మరికొంతమంది తమంతతామే లేచిపోయి చెంచువాండ్రతోఁ గోపురంబునకయి యడవులకుం బోయిరి. ఇట్టి కులావమానముతో శ్రీకృష్ణుని యవతారము ముగిసినది. అధిక 1 72 మౌసల పర్వము.