పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శ్రీ! * తొలి పలుకులు ర్శనానంతరము కౌరవ పాండవులు ద్రుపదునిఁ జావఁగొట్టి లాగీకొని గురుదక్షిణగా ద్రోణోచార్యునకిచ్చిరి. మూడవదియగు కుశస్థలి కరుఁడు యాదవులనొడిచిపుచ్చి గుంజుకొన్నది, కర్ణుని స్వార్జితము, సంధి కుదురుట కె కృష్ణుఁడీయూళ్ళడిగి యుండునా ! ఈయూళ్ళ పై దుర్యోధన చక్రవర్తికిఁ బెత్తిన మేమియుండును? ఎట్టులనేవి యీ రూళ్ళను దుర్యో ధనుఁడీయ నిష్టపడినఁ గర్ణద్రోణులు కౌరవపక్షమునుండి చీలిపోవచ్చు నను నాశతో వేపినయెత్తు. ఎత్తు స్వాగలేదు. ధర్మజుడు గురుధనాపహా రణంబనకు జంకఁడయ్యెను. మొండి దుర్యోధనుఁడు సంధి కుదరనీయ లేదని ప్రాకృత లోకమాడుచుండెను. ఏమి చిత్రమోదా 1 నీతివేత భీష్ముఁడు వాఁరెత్తలేదు. ఎప్పుడు వితండు మత కరియుఁగపటియేకదా ! | శ్రీకృష్ణుఁడు యుద్దముమ నెట్లునడిపించెను? రజనీతి గంగఁగలిపి ధర్మజునకు విజయముఁ జేకూర్చెను. భూరీశ్రవునివధ, ద్రౌణవధ, కర్ణ వధ, దుర్యోధనవధ ఇవి యన్నియు నతి హేయములును, వింద్యము టెను, యుద్ధప్రారంభమున నేర్పఱచికొన్న వియమములకుఁ బూర్ణవీ రుద్దములును. యాదవ ప్రళయము కురుక్షేత్రయుద్ద సమాప్తితో భారతవర్షంబున శ్రీకృష్ణుని యాజ్ఞ సుగ్రీవాజయైపోయినది. దానిచే యాదవులు కన్నుఁగానరై 6. మీన్ను మన్ను నెంగరైరి. కావరమెగఁద ట్టెను. పోసరించిరి. ఈ యప్రతి హతాధికారము యాదవ జాతివతన హేతువై నది. ద్వొరకాపురమంతయు శాండికమయమైపోయెను. పొనగోష్ణులు మదస్థానములు క్రిక్కిరి వెను" జారత్వము హెచ్చెను. మద్యపాన మపరిమిత మయ్యెను. చీకుమ్ము సంగడులు విస్తరిల్లినవి * ఆచార్య, తిరస్కారము చెలరేగెను. ఏక లవ్యుఁడు రణహతుడయినను. దత్సంబంధీకులు తరుణమునకయి వేచియుండి, ద్వారకను జుట్టిముట్టియుండిరి. భారతవర్షమునంతయు

  • భారతమౌసల పర్వములోవి యి పద్యములఁ దొలకింపుఁడు 28, 2, 4, 57, 88, 86,