పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శ్రీ కృష్ణుని రా య బారము ఓl, మొట్టమొదటిసుండియుఁ డై (జేప్పిన కారణములచే శ్రీకృష్ణునకు సంధి చెడఁగొట్టవలయునవియే తరింపు, భారతమున శ్రీకృష్ణుఁడు పంధికై పోవువేళఁ జెప్పినవాక్యము లాలింపుకు, | ఉద్యోగపర్వము తృతీయాశ్వాసము , "ఆసుయోధను ముక్కున నావీగలుగఁ ఖుడమి నీకీడు గావునఁ బోనకలుగు నేను గయ్యపుశకునము లెన్ని యేని కంటనీవనుత్సాహివి కాగవలయు, చతురంగ లండల నాయితంబుఁ గావించుచు దొరలం బురికొల్పి కొనుచు నాలస్యమలేక సమమునకు సన్నో హంబు సేయుచుండ చనియు,* భీష సేసుని మిరికొల్పుటకుఁగూడ నీయద్దేశ్యమేమూలకారణము, ద్రౌపది నూరార్చు సమయంబునఁ జెప్పిన సూక్తులకుఁగూడ నీతలం పే ముఖ్య హేతువు. ఆయా ముముది చదివిన సర్వము బోధపడకమానదు. కౌరవసభలో సంధీ విషయము ముచ్చటించునపుడు సైత మేపర్గతి నవలంబించిన సంధీ తప్పకచెడునో యాపద్దతి నవలంబించియే మాటా 'దేసు. రాయదారి సంధి పొసగించుటకు మరియు ఫోరణమును సుడువ వలయునుగానీ తనపక్షమును ముందుగ మితిమీటి కోండారుట ధర్మమా? తన పక్షమువారీ యందున్న మంచిని గోరంతలు కొండంతలుగా నుపన్య పించుట లేస్సయా ? ఎరీరీ పక్షముననున్న చెడుగు గోరంతలు, కొండం తలుగా నిందించుట మేలా? ఈ ఫక్కి సంధీఁ గూర్చుటకే ? చెడం గోట్టుకా ? ఇఁక సంధి వియమంబులను గూర్చి చర్చింతము. పాండవులు కృష్ణుని ముఖంబున నే దూళ్ళవడిగిరి. ఆ యమదూళ్లేవి ? 1, మాకంది 2. వారణావతము 8. కుశస్థలి 4. వృకస్థలి 5. మరియే దేని యొకయూరు. ఈ యూ శైట్లివి ? ఎవ్వరివి ? ఇందు మాకంది వారణావతంబులు పాంచాల రోజ్యములోనివి. కుమారాష్ట్ర ప్రద ఆ గది