పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కొ ల ప ల కు 6 గెల్చినను దవకు నష్టము వాటిల్లకుండునట్టు లెత్తులు వేయఁగేను. ఇరు పక్షములనున్న మహావీరులు చచ్చుటయే యతని యభిమతమయ్యెను. ఎవరు గెల్చినను నధిక నష్టముతో గెల్తారని విశ్వసించెను. జేతలుగూడ మీగురి బలహీనులుగా నుందురని నమ్మెను. "అట్టివానిని దనచేతిలో నుంచుకొని కీలుబోమ్మలవలె నాడింప నేర్తునని నేలనమ్మెను. అందుచే తనే దేంటిఁగి యెఱిఁగి సౌప్తికవధ కంగీకరించి, పాండవ సాత్యకులం దక్క నెల్లర నశ్వత్థామబోటిం పెదదో వెను. సాత్యకి నచ్చిన బంటు కోళున్న సౌప్తికవధలోఁ బేరులేకుండఁ బోడెడివాఁడే. దీని నంతయు గూలంకషముగ జర్చీంచియే యాదవమహావీరులను యుద్ధములోనికి రానీయలేదు. సాత్యకి చేకితానులాదక్క యాదవవీరులెవ్వరు పాండవ పక్షమునఁ జేపధారై రి కృతవర్మ వీందానువిందులు నారాయణ గోపాలు రుదక్క నీతడు లెవ్వరు కౌరవపక్షమునకుఁ డోలేదు. సత్యభామా వివాహ సందర్భమున గృతవర్మ శ్రీకృష్ణునకుఁ బగయయ్యెను. అందుచే నాతఁడు కౌరవులం గల సేను. విందానువిందులు పాండవుల పినతల్లి బిడ్డలయ్యుఁ బాండవ విద్వేషులు. దాన వారు కౌరవులం గూడిరి. నారా యణ గోపాలురనే శ్రీకృష్ణుండు యుద్ధమునకు నేసకొలిపి పం పెను. ఈ సారాయణ గోపాలురు మిగుల బలవంతులను, బొగరుబోతులును. శ్రీకృష్ణుని తిరస్కరించుటకు వెనుదీయనీవారు. ఇందుచే విష్టమువచ్చి నట్టు మారణము చేయవచ్చునని తలంచి కుతంత్రముఁబన్ని పొరలను గౌరవదిలంబున జేరఁబిం వెను, ప్రద్యుమ్న, గడ సారణచారుధేష్ణ సాంబాదులు కురుక్షేత్ర యుద్దమునకు దిగినయెడల నా యుద్ద మట్లుండె డిదికాదు. కురుక్షేత్రయుద్దమున టౌండవులు వీజయులై సను మిగుల దుర్బలులైరి. జయము నామమాత్ర జయమైనది. చతురంగబలమా లేదు. వీరులా లేరు, ఉత్సాహమా బంధునాశముచే నశించినది. పుత్రమారణ ముచే దిగులేర్పడినది. తత్కారణంబుచేఁ బాండవులు శ్రీకృష్ణుని సపస రము వచ్చినప్పుడుగూడ ధిఃకరించుటకు శక్తిసామర్థ్యములు లేక యాం డిరి. ఇట్టి పాండవులను శ్రీకృష్ణుఁడు తనచేతిలో సంచికొని యాడిం చుట మిక్కిలి సుకర మైనది.