పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శ్రీ కృష్ణ వి రాజ నీతి యందు విరోధభావములు లేమింజేసి తన్నాదరింపరు. వారితో గలియు టకు నిష్ఠపడఁడయ్యె. ఒక్కటే శరణ్యమైనది; మంత్రము. మంత్ర సొహాయ్యముచే నార్యులను జీలదీసి యొకపక్షమున జేఁబట్టవలయును. అది యెట్లు తటస్థించుమ ? కురుపాండవులకు విరోధము గోవరాదు. ఇఁకఁదప్పదు. కల్పింపవలయును. ధర్మరాజుచే రాజసూయముఁజేయంప విశ్చయించెను. జరాసంధుఁ డెదురుతిరిగెను. పాండవులకుఁ దన్నాక యింపక తప్పనదికాదు. భీమార్జున కృష్ణులు మువ్వురు ప్నోతకబ్రాహ్మణ వేషములు దాల్చి కుట్రను దీన్ని గిరివ్రజపురంబుఁ బ్రవేశించి యర్థరాత్ర మన రాజమందిరములోనే జరాసంధుని బోలుకుమార్చిరి. రాజసూయము పూ ర్డియయినది. అందు నగ్రపూజావిషయంబున భిన్నాభిప్రాయుఁడ యిన శిశుపాలునిఁ ద్రిమత్తుని శ్రీకృష్ణుండు చక్రముఁ బ్రయోగించి, తవిమివేసెను. రాజసూయముఁ జూచిన దుర్యోధనునకుఁ గన్ను (గుట్ట నీర్ష్యాసూయ లేర్పడి రాజదొడంగెను. రాజసూయసమాప్తితో నిర్వురు మహావై రియోధులు సమాప్తి(జేందరి. శ్రీకృష్ణున కప్పుడు కొంతవఱకు మనశ్శాంతి చేకూరెను. శిశుపాలవధానంతరము శ్రీకృష్ణుడు సాళ్వుని పొండక పోపు దేవునిఁ జంపఁగలేను. నీరుషదవతికి వచ్చితినవి శ్రీకృష్ణుండు తలంచెను. ఉత్సాహము మిన్ను ముట్టెను. పాహసముతో గార్యములు చేయసాగేను. ఈవిధముగ నార్యులతోఁ బొత్తు కుదీరిం చుకొని క్రమక్రమముగా దీట్లముచేసికొని డ్రావిడసంఘ విముఖఁ డయ్యోను. విముఖుడగుటయేగాక ద్రావిడజాత్యుమ్మాలమునకే కడగేను. శ్రీకృష్ణుని రాయబారము. కురుపాండవుల మధ్య తామ వేదఁజల్లీన విరోధబీజములు మేము లెత్తి, పెరిగి, పెద్దవే మహా దారుణమయిన కురుక్షేత్ర యుద్దమునకు మూలకందమైనవి. శ్రీకృష్ణుని తంత్రము ఫలవంతమయినది. మంచి తరుణము వచ్చినది. దాయభాగవిషయమయి భారత యుద్ధ మాసన్నమయ నది. సుధి చెడి భారత సంగ్రామమే ప్రవర్తిల్లినఁ దన కమిత లాభమనీ చక్కగా గ్రహించెను. కురుపాండవులకుఁ బోరాటము కల్గి సెవ్వరు