పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శ్రీ కృష్ణుని రాజ నీ కి సంవ తిచేనే న వానిని దొలఁగించుకొనుటకు వెనుదీయఁడు. జ్మానిక యము కూడ కడు పేగముగఁ జేయుచుండును, సామాన్య రాజకు మంచి మున జనియించి భారతలోకమునంతయు నౌక కీలుబొమ్మలా సోడించు టకు నెట్టి ప్రతిభయుండవలయును 1 చుట్టపక్కములు కూడ దీని రాజ తృష్ణకు నాహతీ యగుచుండిరి. కాని శత్రునిశ్శేషమునకయి పెన్న డేనియుఁ ట్రయత్నీంచినట్లు కానరాదు. | శ్రీకృష్ణుడు యావద్భారతవర్ణమునఁ బలుకుది., రాచరి కమో సంపాదింపఁ జిన్న తనమునుండి తలంచుచునే యుండెను. దీనిపై మునుముందు స్వసంఘమునఁ బే నముసమకూర్చుకోవలసియున్నది. శీఘ్రముగఁ జుట్టరికమును బెంపుచే పెను. యదు వృక్షఫోజాంషక సాత్వతి కన్యలను బెండ్లియాడ్ యంతళ్ళీద్రముల నుపికా ఏను. కాని మేనమామయగు కంసుఁ గడ్డముపచ్చెను. వేనుక ముందు చూడక కుచ ముట్టించెను. ముసలియగు తన తాతను నుగ్ర సేనుని నామమాత్రపు రాజునిఁ జేసి నిరాటంకమును, విశంకటమునై న పెత్తనముఁ జెల్లించి కోనెను. కంసవధ సందర్భమున శ్రీకృష్ణుని యద్భుత రాజనీతి తోక విదిత మైనది. కంపభీతిచేఁ గృష్ణుని వంగడమువారు పలు దేశములకు వలనఁటోరీ. తన్మూలమున యాదవులయందు మిగుల పంతుష్టి ప్రబలియుండినది. దానీం గవి పెట్టి శ్రీకృష్ణుఁ డొక్కఁడే యన్నతో గలిసి మధురకు రహవ్యముగాఁ బోయెను. రాజకుటుండను యొక్క రహస్యములు తెలిసికొన వలయునన్న దాపీ సాంగత్యముఁ జేయవలయు నని పెద్దలు చెప్పుచుందురు. మధురకు నేగిన గోపాలఁడు తిన్నగాఁ గంనునింటి దాసియైన త్రిపక్రయగు కుబ్జ యింటి కేగుటయేకాదు, దానితో రతిక్రీడలం రేఖ యలరించెను. ఏమి రహస్యములు గ్రహించెనో భగ వంతుఁ డెఱుఁగును. కాని యొద్దోలగంబునకే నిర్భయండుగా, హతా తుగాఁ జని కంసుని పై టెడి చంపెసు. రాజ్యము మాత్రము స్వాధీనముఁ జేసికొన ప్రయత్నములు లేకయే, ముసలివానివి గద్దెపైఁబెట్టి, వలసకుఁ బోయిన తమవారిని రప్పించి, యభయప్రదానముఁ జేసి, మధుర వెలవుల నిపించి, తన పక్షమును దిరిసఆచీకానియెను. కంసవధ (శ్రీకృష్ణునకు