పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తో లీ సు కు లు మనండు కలవర పెట్టసాగెను. భోజులను విడచ్యుతులను జేసి, దావీర సార్వభౌముడయిన జరాసంధు పీచమడంచి తానే యాపదవి నాక మింపఁగూడదా! యనునూహ పొడ మేను. వెంటనే ప్రయత్నములు చేయ టూనెను. ఈ ప్రయత్నములచేఁ జేతి కందనున్న పండు చేజారిపోవు చువ్పటు జరాసంధునకుఁ దోఁచెను. దీన మాగధుండుక్రుద్ధం దై యతి నిగూఢంబుగఁ బ్రియత్నములఁజేయనన్నద్ధుఁడ న్యేను, ఇరువుర కిట్లు లాంతరంగీక యుద్ధము తలనుత్తేను. ఇరువురును బయటపడిరి. చేతులు గలిపిరి. చదరంగపు టాటలోనికీ దిగిరి. ఎత్తునకు మారెత్తుతోఁ గొంత కాలంబు గడపిరి. మహా మాంత్రికుడయిన శ్రీకృష్ణునిముందు జరాపం ధుని చెతులు పాఁగలేదు. భటులను గోలపోశాను. గుఱములు, నేను గుల మాయమైనవి. శకటములు రూపశమ. మంత్రులు మటుమాయ మైరి. ఆట కటైను. ఇరువది ముప్పదియేండ్లు పోరి పోరి శ్రీకృష్ణుఁ దాటకట్టించేను, తానుమాత్రము ఫలమును భౌందలేదు. కృష్ణ నిర్యాణ సమయంబున యాదవులు మిగుల బలవంతులైరి. కాని సంపూర్ణ క్షత్రి యత్వమును బొందలేకపోయిరి. క్షత్రియులతో వియ్యము, నెయ్యము, తప్పినఁ గయ్యముఁ జేయసామర్థ్యమును సంపాదించిరి బొమ్మికము లేని రాజులై 8. ఇంతటితో నవసానదశ మంత్రి ప్రమయినది. సుగుణము లన్నియు నశించినవి, యాదవ కులంబున మిండరిక్షము, త్రాగుబోతు తనము క్రమక్రమముగా హెచ్చీనదీ, గురుధికారము మూఁడుపూపు ఆరుకాయలుగా దెసలావరించినది. పెద్దలదగ్గరనుండి పిన్నలవకుఁ డ్రాగఁజొచ్చిరి.. 2లరామ సాత్యకుల సురాపానందునకు మీతీయు, మేరయులేకుండఁ డోయెను. కోడిపందెములకుఁ బోయినట్టు పోయి, సముద్రతీరమునఁ దెగఁ ద్రావీ యదువృష్టి భోజాంధకు లెల్లరు తన్ను కుని చచ్చిరి. కృష్ణుఁడు చూచుచుండగనే యిదియంతయు జరిగి పోయెను. శ్రీ కృష్ణుని రాజ నీతి ఈయ మేయ ప్రతిభావంతునకున్న దూరదృష్టి యద్భుతజనకము. తన కార్య సాఫల్యమునకు వవరోధములు కలుగుచో నెట్టి సాధన