పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

యాదవులే వరు ? ఈ మర్యాదలకులోంగి ప్రవర్తించుటకు స్వేచ్ఛాజీవనసారముఁ గ్రోలిన యో మహాతేజశ్శాలి ప్రవృత్తి తిరుగుబాట్వరి చేసం. ధానం జేసి యాటవికుల కట్టుబాట్లను దుత్తుమురు చేపెను. ఈ స్వేచ్ఛా జీవనమే భవిష్య ద్రాజకీయ రంగమున శ్రీకృష్ణుని నేదురులేనివానినిగాఁ జేసెను. ఒృందావనమందలి శరద్రాత్రులన్నియు రసము చిప్పిల్లు వీని మధుర వేణుగావముచే సుక్సుల్లము లయ్యెను. చంపక పౌగంధికా వాసితములగు పరస్సు లన్నీ యు వీది జలక్రీడలచే నల్లడి తల్లడి యయ్యెను. వ్యాకోచ వివిధ పుష్ప సౌరభ్య సంహిత ందు అయిన నికుంజ పుంజములు వీవి రాపక్రీడలచేఁ బిత్తు ఇపులర్యెను. మాధవీలతా మంటపములు వీవికిఁ బరీష్కృత పుష్పకయ్యాగారము అయ్యేను. గోవగోపికా రసనాగ్రములపై వీరంతరము పివి నామము మంగళ తూర్యారావములతో నాట్యమాడెను, అహో ! స్వేచ్చా జీవనము వకు మూల్య మేది ? | కన్నులు దేవవినా(డే గోపకునింటికిం గొంపోఁడి ,యందే పేగి పెద్దయయ్యుఁ గృష్ణుండు దన పం చారంబులను సంప్రదాయ ములను విస్మరింపఁ నేరఁడయ్యె. ఏమి చిత్రము • కిరాత జన సామాన్య శిథాలంకారమయిన కేకి పింఛము ఎత్తివే నుయ్యాలో జోం పాలో యనుచుండ యూఁడుఁ గ్రోవిని చేతఁబట్టి కనుదోమ లెగుర వై చుచుఁ దద్వంశ సాళముపై మునివేళ్ళు తాండవింపఁ జేయుచు గోపికా జనంబును జిందులు త్రొక్కించెను. ఆ మనోజ్ఞ వేణుగానము నాలకిం చీన యాటవికు డెవ్వఁడు పాటకు సరిపడు నడుగు వేయకదారఁగఁడు? విశాత బాణ పరంపరచేఁ గాని కార్యము, ముట్టినఁ దువగు వెదురు బరచేఁ జేయనేర్చేను, ఆరసిక శిఖామణికి ద్ళిందావనమంతయు గైవపం బై పోయెను. శ్రీకృష్ణుండు నెమ్మదిగ రాజకీయరంగమున బ్రవేశించెను. మహా మేధావియగు వీనికి భావికార్యంణం కన్ను అడగట్టిపట్లు గప్పసాగెను. తల్లి దండ్రులు పడ్డ కష్టంబులు, తన్నుఁ జిన్న వాఁడు కంసుఁడు పెట్టిన పాట్లు, ఫోజులు తమ్మగౌరవంబుగాఁ జూచు తెఱంగు శ్రీ కృష్ణుని