పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

5 సగుటచేత యదువృష్టికులండులను దమతో సరిసమానముగాఁ జూచు కొను నలవాటు లేకపోయినది. అందుచే యదువృష్టి కులములకును, భోజాంధకులకును దమదమ మనస్సులందు విరిపోట్లు కలిగి నెలకొనేము. ఈ సమయంబునఁ గంపభీతి నవయుచున్న దేవకీ వసుదేవులకు జెలలోఁ జిన్నికృష్ణుఁడు ప్రభవించెను. కంసుఁడు వేలు విడచిన మేన ల్లునిఁ జంపునేమో యను భయంబుచేఁ బెట్టిన నాటి నడి రేయి తమదే వుఁడు కృష్ణుని గొనిపోయి ప్రేపల్లెలోనున్న నందగోపకునీ భార్య యశోద ప్రక్కగ బరుండఁబెట్టి యామియాడుబిడ్డను దెచ్చికొనెను. కం సుండీ యాగుపాపను జంపివై చెను. కృష్ణుఁడు గోవర్ధనీ యింటఁ బేణిగి గోపాలుఁడయ్యెను. శ్రీకృష్ణుఁడు ప్రేవల్లెలో బాల్య సౌగండములు గడ పెను. శ్రీకృష్ణుని పెంపుడుతండ్రియైన నందు (డు రాజపట్టణంబునకు దగ్గర నుండుటకు భయండి బృందావనంబునకు లేచిపోయెను. | ప్రవల్లెలో నుండఁగా వసు దేవుని యింటి పురోహితుండగు గర్గుఁడు వ్రేపల్లెకు రాఁగో నందుఁడు రామకృష్ణులకు నామకరణము జేయుమని వేడఁగా గర్గమహాముని చెప్పిన మాట లాలింపుఁడు. “తొట్ల దా శిశువు ధవళారుణ పీత వర్ణుండై యిప్పుడు నల్లనైన కతంబునఁ గృష్ణుండ్య." పరిశీలింపుఁడు, ధవళారుణ పీతవర్ణంబులు క్రమముగా బ్రహ్మ క్షత్రియ వైశ్యుల వర్ణంబులు. వల్లని వర్ణంబు శూద్రవర్ణంబు అనఁగా వనార్య వర్ణంబు. దీనిందిట్టి చూచినను యదుకులంబు ద్రావిడ జాతిగనే స్పష్టమగుచున్నది. | శ్రీకృష్ణుండు బృందా వనములోఁ దన మౌవనములోఁ గొంత భాగంట గర పేను. గోప ప్రభుండయిన సందునకు లేకలేక కస్న సంతానమగుటచే నందుఁడు శ్రీకృష్ణుని సదుపు. నాజ్ఞలలోఁ బెట్టి పెంప లేదు, శ్రీకృష్ణుఁడు బృంద యంతయు విచ్చలవిడి తిరుగనేర్చెను. ఆక తాయి యయ్యెను. మఱ్ఱఁడయ్యెను, జారుఁడయ్యెను. జోరుఁడయ్యెసు, గాయసుఁడయ్యెను, తాంత్రికుడయ్యెను, వేదాంత య్యను. స్వేచ్చా మధుర రపఘుసు గుత్తుకటంటి గ్రోలెను. ప్రాకృత లోకంబునకు నిర్ణ . లష(జడిన మర్యాద, కవికి నచ్చలేదు.