పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలియు గ ము


నర మేధములకుఁ బ్రత్యామ్నాయముగఁ గాళీపూజ బయలు చేరినది. గోళీపూజ, బయలు దేరినది గోమేదము అశ్వ మేధము పూర్వకథ లైపోయినవి, అన్ని విధవవిహములు కాలక్రమమున నశించి శుల్కసంభావిత మైన నామమాత్ర వివాహములు రేకెత్తిసవి. పెండ్లివిషయము నందు వధూవరులకు లవలేశమయిన స్వాతంత్ర్యము లేకపోయినది. వధూవరుల మాతాపితలకు సర్వస్వామ్యము చేఁజిక్కీ–నది. “బ్రాహ్మణోమమ దేవతా' యను సూక్తి సర్వవిధముల సార్థకమయినది. యంత్రగానీ చేతఁబడిన తోలుబొమ్మవలె ఔహణాధీనమునంబడి "రాజులు రాజ్యతంత్రము నిర్వర్తించిరి. అశ్రమపద్దతినశించినది. కాని వర్ణధర్మములు విచ్చలవిడి పెచ్చు రేగినవి. బహుపతిత్వము మిక్కిలి గర్హ్యమైనస్థితికి వచ్చినది. బహుపత్నీత్వముగూడఁ గొంచె మించుమించుగా నాదశనే యనుభవించినది. కపోతమిధునధర్మ'ను యుచితనుని ప్రజల మనంబున కెక్కినది, సురాపానము నీచముగనే చూడఁబడినది. భిన్న మతము లుత్పన్నమయి కొంతకాల మొకరికుత్తుక లోకరు రుత్తరించుకొనుట సత్యకర్మమయినది. పూర్వమువలే భారతఖండమున కే తెంచిన విదేశీయులు కొందరు సనాతన ధర్మావలంబకు లై యిందే వసించిరి. మత ముల పేరిటఁ గ్రూరకర్మంబులు విశంకటప్రచారముఁ గాంచి నవి. కుమారిలభట్టు నీరంతర బౌద్దహవనమును సనాతన ధర్మముగా భావించెను. శంకరుఁడు" కపటోపాయములచే బహుశసంఖ్యాకులయిన జైనులను బీఁచమడంచెను, రామాను


37