పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

-- తృతీ యా శ్వాస ము కాణిపోసంబుఁ జొచ్చి దుర్మదముతోడఁ గొప్పువడ్డీడ్వ వీధులగుండ నౌర! మైథిలీభర్త పల్లెత్తు మాటయైనం దప్పనంగ లేదెటువంటి ధార్మికుండా! అసలు నూడేండ్లు దౌఁటిన ముసలియయ్వు గుడుసువడుచుండఁ జూపంబు గడుసువడుచు వెలితియగుచుండఁ గవదోసల్ సెలీలీపడక పోరుసాఁగింప రావణా భూవరుండు మోటువనాటు లైన కపీ ముఖ్యులు సంగరభూమీక్షించి పే రోటమీఁ బొందుచున్ నీలుసనోపక మేనకుఁజూడకుండ మై పోటులు చూచికోంచుఁ బడిపోవదోడంగిరి రెక్క పెట్టఁబో రాట నెజుంగు దేవుడని యంత కనుంగొని యుగకోవుఁ డై ఓడకుఁడకుండనుచు నొక్కఁడు రాఘవుఁ డడ్డువచ్చి తూ టాడఁగలంప రావణుఁ డహంకృతిఁ దూపులు వేయఁ గాలునే యాడక యూరకున్నఁగని యంత విభీషణుఁ డల సల్ల మా టాడక వచ్చవచ్చి సమయంబునకై పరికించి చూచుచున్ గొందడి 8య్యములోనన్ సందడి కని పెట్టి గుదియ సొరించుచుఁ ద త్స్యందన హయముల నాలిటి - మందించెను నొక్క దెబ్బ మానఁటికాడే?