పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వాస ము ట పాతాళహోమంబుఁ బరీపాటిఁ జేసి లబ్దిదోసారుఁడై లావుతో మెజసి జయలక్ష్మీ కై దండ చనువుతోఁబట్టి యేపార రావణుం డేదనిశ్చయించి మజువున నొకచోట మంత్రాలతోడ నోక్క-(డే పాతాళ హోమంబుఁ జేయ సల విభీషణుఁడంత యాత్రంబుతోడ శ్రీరామునకుఁజెప్పి సిబ్బతి లేక యంగ దాదులఁ బంపే నాహామవిఘ్న మాచరింపఁగ వార లంతటtబోయి దితి జేశు జాడలు తెలియఁగా లేక మల్లాడుచుండంగ మతిమాలి పరమ వీక్షించి వెంటనే వేతో(జూష నంగదుఁ డచ్చోట కతీతంద్రబోయి పెనుగొండ కై వడి పీట పైనుండి యగ్నిహోత్రము వేలు సచలసమాను లంకాధినాథు విలక్షణుఁజూచి జన్నంబు మాన్పింపఁ జాలఁగా లేక వరోధ మెది లేక యవరోధమేగి చెక్కునఁ జెయిఁ జేర్చి చింతిల్లుచున్న మండోదరినిగాంచి మాట్లాడకుండ ముత్యాల చేర్చుకః పుడమి పై రాల 17