పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

స త వ 63 ము వీఁడ ఓ గోరాయు వీఁడ ఓ చొరఁబౌతీ కై కొస్న వాఁడ ఓ గాలికలము వీఁడమే ముక్కంటి వీడ పే పై కెత్తి - కొంచెడిసోఁ జొండవీడు వీఁడబ్ సాండ ఓ నెట్టివారలఁ జేసి పీడించినాఁడ ఓ వేల్పుమూక వీఁడ ఓ కొడుకుచేఁ బేడ డెక్కలనుగట్టి తెప్పించినాడ ఓ దివిజనాథు వీఁ బే తనపీకీడు జోడుజాడ . లేనిదానిగా చేసిన మానమన్యుడు చేతులనుని శ్రీ జోహారు సేయతలపు పుట్టుచుండె నిప్పుడు త్రాటఁ గట్టఁ బడిన అవుర ! యింత తేజశ్శాలి యగుటచేత నే, ఆలోకంబు లరికట్టి నిల్ప నేర్చెఁ "దెగువఁజూపించి, యెల్లెడఁ దీరుగ నేర్చె వీనిజన్మంబు ధన్యంబు పృథ్విలోన హనునుండు గీట్లు విచారించుచుండఁ బ)తాఫలం కేశ్వ రుండయిన రావణుండు 18