పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయా శ్వా నీ ము కొంతవడిఁబోయి రావణ కుతలనాథుఁ గాంచిపోవుట యు త్తమ కార్యమనుచు బాహుసంపదఁ జూపింప భౌవ్వమనుచు "కుణములో మేను వెంచి యుత్సాహగరీమ గురుతరవృతముల్ వింగి కూలఁగఁదన్ను చుఁ బెద్దమ్మలన్ విజుచుచు, వేఁగ నేలఁ బడ వేయుచుఁ గూఁకటి వేళ్లతో సరా సరిఁ దలక్రిందుచేయుచుఁ గుజంబులగోన్ని టీఁ బెచ్చు రేఁగఁగా పరులరు డేర వారలను బాది గతానఁలఁ జేసి వై చుడు అక్కయుఁడువచ్చి క్రోప్వోఁడి యంపగమినీ ' నాంజ నేయుఁ పై బరగించి యతులశ క్రీం బిరుతీయ కపై పోరాడి వీఁగి తుదకు వీరశయనంబు కోంచె విధివశమున ఇంద్రజిత్తు జిత్తులమారి యేగుదెంచి సునిశీతాస్త్రంబులను నైవ సొమ్మసిల్ల బట్టి హనుమంతుఁ గొనిపోయి భక్తి తోడ నప్పుగించెను చండ్రి, హరా!' యనంగ. - హనుమంతుడను రావణుఁ జూచి చూచుటతోడనే మసంబులో నిట్లు తలపోయఁజొచ్చెను: