పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మూనాళ్లు కాలేదే ముక్కంటి పడకింటి , "నొక్కడే యుజ్జూత లూఁచివచ్చె రెన్నాళ్లు కాలేచె యన్న పై దండెత్తి ఫుష్పకంబును జూజఁ బుచ్చివచ్చే తల తిరుగుచున్న దమ్మ సీతమ్మతల్లి పెద్దతండ్రి చే సెడిపనుల్ వీన్న యెడల నేమి కలదమ్మ లంకలో నిప్పుడోక్క దినము తల లెత్తుకొని మేము తీరుగ లేము మాజనుండు బో తీగ సమాయకుఁ డౌ నోరు లేవి చెప్పిన వ్యాజము లేక నమ్మి యటు పై నగచాట్లను బొందుచుండునే యోజన లెన్ని చెప్పినఁ బ్రయోజన ముండకపోయే, దీనితా భాజనులన్ బొనర్చెమము 'వాతలు పెట్టిన పోజమానునే మా పినతల్లి సద్గుణ సమన్విత యుత్తమసాధ్వి విస్ఫుర గ్రూపవతీలలామ యనరోధ విభూషణ కన్న తల్లి గా . మావయి: బేమముంగురియు మక్కువ లోపము సుంతగానోరా డా పెయేడన్ నియంబు వినయంబునుజూ పెద రెపొరలుక్ ఆమే ప్రేమ మాకు నాటంకమయ్యేను నా మెమంచి మాకు నడ్డమయ్యె నేమి చేయఁజూల' కీళ్లూరకుంటిమి రాజ్యతృష్ణ మమ్ము రాయిడింప ఆ0