పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ఇదిగో! ముద్దుటుంగంబు నీ కిచ్చుచుంటి నాదు మేమంబు నెగించి సలీననేత్ర కానవా లేమయిన నామె నడిగి తెమ్ము మజూచిపోన హయ్యమ్ము నా మాటనమ్ము అంచు నచియించి, దుఃఖంబు నావుకొనుచుఁ, బోయిరోఁగదే యని చెప్ప భూవరుండు కు పెగంతులు వైచుచుఁ గోంఒహనుమ చెంగలించెను వానర సేనఁగూడీ ఇట్లు హనుమంతుం డెలగోలుపౌజుదారుఁడై నడిపింపు వానరులు చెల రేఁగి, సీతాన్వేషణార్థంబు దకిణదిశకు బయ నించుచుండ నచ్చట లంకలో సవ తాలిబిడ్డలు సైదోడులగుటచే మనసులో విరిపోట్లు మానవ య్యే సరమావిశాలాక్షీ, పరజాతి గరితోట | ద్రవిడజాత్యభిమాన మపిసిపోయె దల్లి పోలీకవచ్చెఁ దనయయ శ్రీజుటకుఁ బెదతండ్రి, యింటికీఁ బెట్టఁ జిచ్చు రాజ్యతృష్ణమనంబు రగిలి దహింప వి భీషణుం డే చేసి వినఁగనుండి 18