పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నూ ఈ పు రా నా ము పోలీస్ శక్తి చే పోలిని బడఁగూల్చి రుమను హానర రాజ్వి రమను దెచ్చి భద్రంబుగా రామభద్రుండు సుగ్రీవు నకరనిచ్చి మాటఁదీర్చికొనుటకును సుగ్రీవుఁ డామిఁద సుదతి సీతాదేవి యేసోఁట నుండెనో యెఁవచ్చి బవరంబు గావింప వచ్చినఁ గావించి తెచ్చి శ్రీరామున కిచ్చుటకును బొసఁ జేసికొనిన పిదప రవిసుతుఁడు సింహనాడంబుఁ జేసి జీష్కింధ కేగి గురిముఁ జేయంగ వాలిని దోడి తేరఁ గోంచి శ్రీరామచంద్రుండు కంప మెత్త ఎదురై పోలీస్ డీకోని కదనంబున నొడిసిపుచ్చఁ గష్టంబనుచున్ బోదమాన బొంచి మహా ప్రదరంబున వానిఁ జంపీ వైచినపిదపన్ రామచంద్రుండు స్వార్థపరత్వబుద్ధి నతుల వానర రాజ్య పట్టాభిషిక్తుఁ జీసే సుగ్రీవుఁ [అథిత కిష్కింధనంత సోదరుని భార్య సుగ్రీవుఁ డుంచుకోని