Jump to content

పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గో మోటువారిన మోము 'ముడుత గుల చేత ముసలితనమ్ముచేఁ బుల్లసిల్ల తూఁగాడు రొండిచే దుద్దెక్కు పొరడుచే గడువగ్గు గబ్బుచే నొడలుడసర చూపరుల కేవ వుట్టించు చుప్పనాక బిడ్డపైఁ గల్గు కూరిమి వీడ లేక యకట దండరాటవీయందు నాగుపాక లందుఁ గాపురముం జేయు నెందుఁబోక కామ దేవున కెన్న (డో కానలిచ్చి సాగనంపీ వైరాగ్యంబు సంగ్రహించి - పారతాక్షిక చింతచే బడికీయుండెల జుట్టపక్కాల దరిఁబోక చుప్పనాక ఒక్కగా నొక్కబడ్డ మహోగ్రతపము సలుపుచుండగ లోలోన జాలిఁబోఁచి ఫలఁబండ్లను నందిచ్చి పోవుచుండుఁ గొండిక తపంబు చాలించి యుండునవుడు రుచిర ఫలంబులన్ సమకి కోసి ప్రియంబున నేరి తెచ్చి మం చి చవి గలట్టి దుంపలను జేకోని మిక్కీ-లీ దేవపూజకై యుచితములైన పూలను.నొక్కదినంబునఁ గూర్చి తెచ్చిసా భు చరితయైన శూర్పణఖ తొట్రిలుచుంజనుదెంచి చూచుడున్ 118