పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నూతన చు | ft. ఎలుఁగురాల్పడఁ గన్నీరు కొలఁక్షులందు ము తీయములట్టు కన్పట్ట ముసుఁగు నెట్టి పర్ణశాలకు సై డోడు పజ్జ కేగి, పాడయుగళంబు పై వ్రాలి పనవి పసవి, అన్న న్న ! ఘోరపాపం బన్నా ! యొనరించినాఁడ నజ్జుఁడనై యా పన్నుఁడ ననుఁగావుము నీ " కన్నను దిక్కేందుఁగలదు! కారుణ్య నిధీ వెదురుపొదలోనఁ గూర్చుండి వీపుఁగాకఁడు. దీర్ఘ తపముఁ జేయఁగ దలఁ దెల్లిపడియె వంశనాశంబుఁ జేయుంగ వంశనాశ మగునో! శ్రీరామ . బహ్మహత్య చేత నిష్కారణముగ నెజుగక దుష్కృత్యముఁ జేసినాఁడ దుందుడుకోప్పన్ నీష్కృతీ కల్గిన యెడలఁ బ రీష్కృతి యొనరించి యుద్ధరింపుఁడు నన్నున్ అనవుడు రామచంద్రుఁడకటా! యెటువంటి ప్రమాదమ య్యే దు ర్జనులనుగూల్చి ధర్మ పరిరక్షణ ముం బొనరింపనున్న యీ మన కిటువంటి సంకటముమాయు:రె! రాఁదగునేకుమారయే మనియెద నేమితోఁచదంకదా!యని యూజటఁబలుచుండగన్