పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తీయా శ్వా న ము: E చెక్కుచెమర్పకుండఁగ వసింతురు పెక్కురు మానులచ్చటన్ నికీ చెట్లనీడ నవసీపతీపుతరులార! మీరటస్ మిక్కీలీ చిత్తశాంతిని గమింతురు మింతురు మేలుగాంతురీ రిక్కడనుండి పొసిచనుఁడీ! మునిదర్శన లాభమానేసన్ మునితల జు నినుమతినీం గోని రాఘవు లవనీతనయఁ గొని గొగోని వెం టనే పై నమ్మరి పంచవ టీని జేరఁగ దేన్నై జీఁగి వడిన్ గాలినడకి పంచవటిఁ జేరి యటనోక్క పర్ణశాల గట్టిదోని రాముఁ డందుండెఁ గాపురంబు సీతయును లక్ష్మణుండును జెంతనుండ గడచిపోయిన కార్యముల్ దడవికొనుచు తనజతి తనకులం బనువారు గనరాని . | పొద్దుపొడుపు లేని భూములందు ఓరుగాలి చెలంగీ యుయ్యాల లూంగించు | పొజుటాకుల కప్పు పాకలందుఁ గోవురంబుండ నేరాణియై యొకనాఁడు మాలిమితో నొక్క మాలకి వర్ల శాలనుదూరీ వనురౌతనూజత | బెదరించి కొట్టిన వీడకున్న (15)