పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పు రా ఇ చు నాటి శబరులే యీనోఁటి సవులైరి సౌఁటి కారుకుప్పమ్ములు నాఁటిగవులే నేటికిని మనిపలె సిగడుచుండె నాగరికత యొక్క విధుబు నాఁడు నేఁడు పదంపడి పథశ్రమంబు సరకుఁడొక, శబరీ తథ్యము గ్రహింప సంభ మించి రామలక్ష్మణు లభిరామ రామఁగూడి ముచ్చెమట లబ్జ దిగజారఁ బోయఁబోయి యేతదాశ్రమభూమికీ నే నిల్వ మునివర్యులు చెప్పిన యడియాలంబుచే సీతా రామ లక్మణులఁ బొడఁగోంచి గుర్తించి, పరమానందకందఛిత హృదయయై శబరి, వంగిన పండ్లమ్మలను బట్టి విలుచుఁ గొన్నీ పండ్లనున్ జేంగునఁగోయుచున్ గాడికి చెడ్డవోమంచినోయంచుఁజూచియా యెంగిలిసండ్లనున్ రఘుకు లేశున కిచ్చినఁ దోడుతోడ ను ప్పొంగుచు వానినింటిని యో భూవరుఁ డాఁకలిచేత దూఁటుచున్ ద్రవిడలోకబుసం దె దప్పి దారీ యాభిజాత్యంబుఁ గోల్ఫడ్డ యట్టి శబరి యేంగిలి భుజించే శ్రీరాముఁ డేవపడక కార్యవరులకు నెగ్గులు కలవో ? చెవుమ! | 110