పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నూ త పు ఈ జ ము తోడను, సోదరుండైన లక్ష్మణుని తోడను విపినావాసంబు నకుఁ దండ్రి వలదని వలవల వాపోవుచుండఁ బయనంబై, రథముతో లంగఁ బొజిత రాజవీధిల భోయి గంగనీళ్ళాడు రేవునకు నేగి. యచట దేరుడిగి సుమంత్రు నంపి వేచి తోచని మదిలో దొన్నే కై వేచియుండ రాజనీతిజ్ఞుఁడై నట్టి రాముఁడంత దేశకాల పాతంబులఁ దెలిసికొనుచుం జతురుపాయపయోగ కౌశలముచేత దన యభీష్టంబు నెజు వేర్చి కొసఁదలంచి పురుడు లేనట్టి లావరి బోయ పెద్ద సదురు లేకుండ గంగపై నడపఁగలఁడు పడవ యేట్టి దైనను నట్టి గడుసుదిట్ట గుహుఁడు వాని నే స్తముఁ జేసి మిహిరకులుఁడు | ఓ మంచిమాటలాడి మన్నించి పదిలంబు గాఁగఁ బడవ సెక్కీ- గంగజఁటి "రాలినడకతోడఁ గదలిపోయిరీ ముగ్గు రంతుపొంతు లేని యడవి కేసి. 106