పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

ను ఈ పు 7 @ ము దేజని మనంబుతో రామలక్ష్మణుల వింటి నేర్పు ముక్కా కలంటీరిన ద్రావిడహంవీరవరుల నేర్పునకు నుది కాదని సంశయగ్రస్తుం , విశ్వామిత్రుండు పాలుపోక ముందునకు సాగిపోవుచు, నుచ్చరంబునఁ దన పూర్వాశ్రమంబున నేర్చి కోన్న యఖిలాప్రక, సంబులఁ దోడుగను నేదును ముడు వను "నేరి, తన యాశ్రమంబుజొచ్చి తల్లడపడుచున్న మనం బుతో సం ఔరంబులఁగూర్చికొని, చవిచచ్చియున్న నాలుక త్రుప్పుగుల్ల పుచ్చ వేగిరపడుచు, గోస్వాధంబును జేయ యత్నించుచుండెను. ఇంతలో మాతృమరణంబు నెజుంగని మారీచను"హులు, తల్లీ యానతిఁ దలమోయుచున్న వారు గావున యజ్ఞ విఘ్నంబు నాచరించ సమకట శ్రీరామభద్రుఁడు. నాఁడు నెత్తుటి తడియారని చేతితో వాఁడియమ్ములు దొడిగి చీకటి యొలంబున నిలిచి, సడిచప్పుడుకాకండఁ జెవిఁ దాఁకు వజకు లాగి విడువ సందోక్కటీ నుZ హు ప్రాణంబుల హరియించె; రెండవది లక్యుశుద్ధి కోజవడుటచే గుజతప్పి మారీచు ప్రాణంబుల హరియింపనోపకఁ డిల్ల పడునట్టు భూమి పై ఊల్లఁ జేసె. అంత సతండు భీఁగడిచి పలాయితుం డయ్యె, పిమ్మట విశ్వామిత్రఁడు నిరాటంకంబుగా యజ్ఞ పరిసమాప్తి గావించి, రామలక్ష్ముణుల చేతి లావు చాలమీఁ జక్కగా గ్రహించి మిన్న కుండవలసిన వాఁడయ్యెను. రామ 104