పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయా శ్వా స ము భోనువంశంబునకు వన్నె వాసికల్గుఁ జెలఁగి నీకీర్తి దెస లెల్లఁ ఊఁదుఁదొక్కు వేనుక ముందు యోజన లె విడచి పెట్టు మంచుఁ జెప్పఁగా దశరథుఁ డావులించి, కంటినీటితో బిడ్డల జంటచేసి చివుకుమన గుండె మౌనీంద్రు చేతఁశెట్టి శోక మెటుమాస్తులో నొక్క? లేక లేక కన్న సంతాన మియ్యది కావుమన్న ! చెటీరియొక వై పునన్ నిలిచి చిందులుదోళఁగ రామలక్ష్మణుల్ ముఆయుచుఁ గౌశికుండు తసముప్పు దొలం గెను నేఁటితోడ నం చురవడిఁ బై సమయ్యెఁ జటులోగ్ర భయంకర దండకావీన్ జోరి పరిమార్చ (ద్రావిడులఁజుబ్బన చూజఁగ నిబ్బరంబుగన్ పిన్నలు రామలక్ష్ముణులు బెగ్గిల వచ్చును ఏంటి మోతిలన్ విన్న ను వేగిరింపఁ జెడు పేయగుఁ గావున మెల్ల మెల్లగా వెన్ను నఁ దట్టి భీతి యొక వేళ మటిల్లి నఁ బోవఁబుచ్చి రా మన్నకు మున్ను గాఁ దెగువయబ్బెశు కే వడి: జేయుటొప్పగుస్ , అనుచుఁ దలపోసి పోసి యనంతరము తికమకలు మాని మాని యుద్రేకమడఁచి యొక యుపాయంబు నూహించి యొరుల కేమి చెప్పకుండఁగాఁ గార్యంబుఁ జేయ సెంచి. g