పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మీ శ పురాణము - ఏయుగమందు మా రఘుకు లేశులు భూపతులన్న మాట కా నీ! ఫుడైన నొక్కపని యేని స్వతంత్రతఁ జేసినార లే ! యీ యనుమాన మేల కి పదుఁడీ యిపుడే పయనంబతి స్వా మీ ! యిటువంటి పల్కు-లు సహింపఁగ నేరను వేయు నేటికిన అని చెప్పుచు నుండింగాఁ - జనుదెంచి వసిష్ణమౌని సొంతముగాఁ దా విని సర్యోదంతంబిటు జనపాలుని తోడఁబలే భద్మముతోడన్: కడువృద్ధుండవు నీ వీ . క్కడ నిలిచి యుండి యేలఁ గల్గునుగానీ యడవుల నెంబడిపడి ము . క్కడి మానలఁ బడఁగూలఁ గల్గుడుచోకో ! చెలువముకళ్ల నీ వయసు చెల్లఁ బటుత్వము కొంత తగ్గ నీ కిలపడా?: దీరఁగెఁదగు నష్టము లెల్లను దీరిపోవ నీ " యలవుతలంబు నెందులకు నక్క- జరా నదిక సీతనూ జులకు విరోధిమారణముఁ జూజగొగోంగను నేర్పఁగాఁదగున్ కావున రామలక్ష్మణుల గాదిలి బ్మిల నిర్వురన్ మహా పావనుఁడై న మౌనికుల వర్యు: చేతను బెస్ట్ పంపుమా పూవులలోన పెట్టికొని పోయి విరోధి చమూసమూహముల జావఁగఁ గొట్టి తెచ్చి మన స ని నుంపఁగలండు భూవరా!