Jump to content

పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

- తృతీ యా శ్వాస ము పోటుకాడఁ బోటుక క్రియ కూడ నిలిచి పోరుచుండ నిలువఁగలరే రు లేంత గండు వజ్జీరు లెసను ? మాట దక్కఁదు మాటలేల ?. బోమముడి వేసి తలముడీ పుచ్చకుండ జవీకముడి వేయునట్టు లాఘవముగోరల నరుల ముడీ వేసి ముడి చేన నరులగొంతు ముడి నరలఁబుత్తు రిచ్చటీ ముద్దరాందే. • అంచుఁ జింతించుచుఁ జింతాకులమాసిసుండె, శిష్యు లంగూడి యిటునిటు చూడక, యడుగులు లెక్కీంచుకోనుచుఁ గాలినడకతో, గాలిపాటనకు జంకక; గాలిపాటలు పాడు కొనుచు నెమ్మదిగా, పరులుదాఁ! వాటముగ సెన్ని యొ కొందలీరాకు కాటలన్ నేరుగ దండకావస వినిర్గమనంబొనరించి పిన్ముటన్ వారక భంగపాటు పొరపాటును దల్లడపాటు పెట్టఁగా నూరక గాధిందనుఁ డయోధ్యకుఁబోయెను దొట్రుపాటుతో కులపతి వసిష్ఠుముని కొంపను జొచ్చి రహస్యపద్ధతి గల కౌజగెల్లఁ జెప్పి యిది కాదది కాదని దీర్ఘదృష్టితో బలుమరు చర్చఁ జేసి యిది భావ్యమటంచును నిశ్చయించి తా వెడలెను గౌశికుండు పృథివీపతి దర్శన సంభ్రమంబునన్. 93