పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయా శ్వా న ము bముకలిసి విశ్వామితుఁ డనెడి మాని వరుఁడు గోమేధమును చేయవలయునంచు యుదియఁగొని యుండెనఁట పోనీ యుదియ యు.డిపి వెలఁది ! ఫులుగాకు తప్పింపవలయు, మన ము పేరు "సేయు నెడ నీ యనువునందు ధర్మనాశనమానమ్మ తప్పకుండం బాడువారి దేశము ప్రజు వీడగల్లుఁ జావు కడు లెస్స ధర్మరక్షణము కొఱకు మన తాతలు ముత్తాతలు . తనువులు బుడగలనుచు మదిఁ దలఁచియు కాదే యని నేయుచుఁ దెగటగిరి జనములు మెచ్చఁగ స్వధర్మ సంరక్షణకై , రాజాజ్ఞ లేనిచే రాజ్యంబుఁ జొర రాదు • ప్రజలు తెగువ జొచ్చి రేనియుఁ జొచ్చి చొచ్చుటతోఁ దమ రాకఁ డెలుపకుండ రాదు పతికి ఉండి రేనియు నేత దుర్చీతుశాసన ములకెల్ల జవ దాఁటి పోవ రాదు పోయి రేనియు వారు భూపాలు శికలఁ డిన్నఁగాఁ దలఁ దాల్చి శీరవలయు (14) 89