పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణ పు నారీ కేళ్లావనీరుడ్వనంబులందుఁ గాపురము సేయుచుందు రక్కడి జనంబు పరమ సంతుష్టులగుచు నొంటరము లేక పరుల యధి కార మెట్టిదో యెఱుఁగఁబోక. ఆజవము,జాను తెల్గు, మలయాళము, కన్న డబౌన, కోయ, చెం చెఱుకల గోందు బాసలకు నెల్లను దొల్లిటిదైన భౌసనున్ నెటీపడి మాటలాడెదరు నీతిదొజంగక సంచరింపుచున్ బిరుసున మానరకణకుఁ బిక్కక ప్రాణము పూట వెట్టుచున్, కోయనీ యార్చిచూడు మిదిగో! యని కొందళుకీను క శ్రీతోఁ గోయఁ బ్రతీపకంతములఁ గొంకరు జంకరు మానేరుకుకై ' కోయలు చెంచులున్ దులువ కోటులకోజులుపోటుమానిసల్ పాయలు జన్మభూమిఁ దెగనై చెద రన్యులు కాలు నెట్టేననీ .. అంకపకి డమీణాంబుధి యంకమందు లంక, శివ లెంక, ప్రతీభాంక లంక వెల్లు నిత్యనిష్పంక, నిశ్శంక నిష్కళంక వంక గాన శాపంక వంకవంక. తొలుత సాలకటంకట కులజులైన మాల్యవంతుండు మాలి సుమాలి మొదలు గాఁ గలుగువారు లంకలోఁ గావురంబు సలిపి రాజ్య మేలి కత్తి బలిబుచేత, "