పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

యథార్థ రామాయణము శ్రీ రామాయణకృతిలో మీ రెఱుఁగని భావమొంకు మీసుకునే? కానన్ - కారుణికో త్తమ ! చెపుఁడీ శ్రీరామాయణమునఁ గల చిత్రము లెల్లన్, మారుర పేరులం దలలు మాతచియున్ దలక్రిందుచేసియున్ నేర్తునటంచు గర్వమున నిక్కీ ప్రచేతసుతుండు తెంవునన్ భూర్తిగ రామచంద్రకథ మున్ రచియించెనటంచు బావురే !. వార్త యొకండు నేఁడు వినవచ్చెడి సత్య మోజుంగఁబల్కవే. అనీసంతనే సూతమహా మునిచందుఁడు పల్కె బేమమున నిట్లనుచున్ వెనుకటి గాథలఁ జ్ఞప్తికిఁ గొని తెచ్చికొనుచు "మనంబు కుతుకముఁ జెదక్, బిడ్డా ! నీసంప్రశ్నము దొడ్డది; యజలంబు చెప్పుదున్ విను మివుడే చెడ్డయొ మంచి తెలిసిన గడ్డువి శేషంబు లెల్లఁ గోదనకుండస్,