పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మా ఈ వn ఈ ము Jr . జాతీద్రోహునిఁ దాతమారకుని వంశ భ్రష్ఠుఁ బ్రహ్లాదునిన్ జేతమోదముతోడ నార్యజనముల్ సింహాసనారూఢునిం బాతిం జేసిరి తత్ర ణంబ ద్రవిడ వ్రతంబు నిర్విణులె కాతర్యంబున నేమితోఁచక ! దిగ్ర్భాంతాత్ములైడాఁగఁగన్, అతిమతా వేళకలనచే నాదమజచి గురువులకు లోఁగి మతి చెడీ కులముఁ జేచి వంశనాశంబుఁ జేసిరి పాపమనక తల్లిబిడ్డ లొక్కటయి పెం సెల్లఁ బోవ. ఆకలంబు సాపడు వాని యైన నేమి ? గూగులంబుఁ జెందినవాసి నందఁ డెందు నేడలం బీశ్వరునిఁ జేసె నేలంబు నౌకలంబునకు జోహారు లనకయున్న . చరీ తము

  • 80%

• 2 BQ a