పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీయా శ్వాస ము పాతరలాడెను సోరదుఁ డాతరి నుప్పొంగిపోయి యనుకొన్న పనిన్ జతురితోఁ దీర్చితి నని చేతం దెగ మోజయుచుండఁ జిటితాళంబుల్ . అన్నదమ్ము లిర్వురను సింహంబుచేత నేదుపందిచేఁ గూల్పించి యెగిరిపడుచు మోదమందే నార్యజనసమూహ మెల్ల నెల్లభూములఁ దమయాజ్ఞ చెల్లుననుచు. ద్రావిడ రాజ్య మంతయును దనఁ జేసిన తత్త ణంబునన్ ద్రావిడులెల్లఁ 'బో రెదరు ప్రాణము పైఁ గల తీపి మాని రా జ్యావసదీకుఁ బూని సమరాంగణ మేను బీన్లు పెంటలై పోవఁగఁ గాస నిప్పు డిది సోలదటంచు మునీంద్రుఁ డంతట . రాజనీతి విరుద్ధమై ప్రాణహానిఁ జేయు నీశార్య మరయ నిషిద్ధమంచు నాక్యులకుఁ జెప్పి యొప్పించి యవలఁ గార్య చతురుఁడై దూరదృష్టిచే సకల మెటీగ. కీలుబొమ్మ గోండు కీలకమ్ముస గద్దె మీఁద నుంచునెడల మీఁద మేలు; ఎల్ల లేని నేల యేళ్ల సీతని పేర నేలవచ్చు పలుక నేల యనుచు. | 13