పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

శృతీ యా శ్వాస ము చదివింపఁగ దొరంటిమి చదివించిన లాభ మేమి సమకూడేనికో ! చదివినయర్థం బెఱుఁగఁడు చదివింపఁగ లేము మేము శ్మేవర ! వీని. చీర కాలాక్షిత విద్యను బరమార్థముతోఁ జెప్పఁ బఠియింపక యే మజకువతో నుండును భూ వర వీనిని సాఁక లేము పాలసుఁ డగుటన్, దివిజాతి కీతఁడు గుండె తల్లడంబు విమల రాజవంశమునకు వేరువిత్తు దేవ ! దీని నెల్ల నజీంగి దీద్దికొనుము నీదు తొలినుబిడ్డను నేర్పుతోడ. కావున నీ కుమారకుని గన్న నఁ దెచ్చితి మప్పగింపఁగా భూవర ! యంకమిఁద సరీపోయినరీతిని దిద్దికొమ్ము, మీ పావనమైన వంగడపుఁ బర్వుఁ బ్రతిష్టను బాజఁజూచి లో కావనదీక్ష నేకరణి నైన స్వధర్మము నిర్వహింపుమా, అంచు వచియించి, చండామార్కులు హిరణ్యకశి ఫునకు హితవుం గజుషి, సెలవు ని మగిడిపోవ, ఆకు నేశ్వరుండు చింతాక్రాంతచిత్తుం డై, | A (4