పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

తృతీ యా శ్వా న న జుట్టాయన్న, మిడ్డుపల్లంబులకుఁ దొలంగి, సమప) చేశంబున దండువిడియించి, "కోటకు లగ్గలువట్టి, యత్యల్ప కాలంబు సాధించి, పలువ్రరు చూచుచుండ, శచీ దేవి కట్టెదుట నింద్రుని జెజఁబట్టి దక్షీణాపథంబునకుం గొని తెచ్చి నెట్టివసయందం నియోగించి, యతని మొత్తుకోళ్ళతో బాటు లీలావతీ దేవి వేడికోళ్ళు కరుణార్ద్రచిత్తుఁడై యంగీకరించి, విడిచిపుచ్చి, అఖిల దిద్దేశవిజhషుఁడై హిరణ్య . కశిపుఁ జేదారుగాదులు కడవిపుచ్చి వీడప నుడుకు చలారఁగా విశ్వ మెల్లఁ ఇక్కు బెడఁజాపి రాజ్యంబు జేయుచుండి ఒకనాఁడు రాకుమారుని విషయమై జించి, బాలుని విద్యాసంగమున సంస్కరించుట యుత్తమంబని నిశ్చయించి, పూర్ణముగ నీతి శాస్త్రంబు బోధపడదు ప్రాధమంత్రాంగ మెఱుఁగంగ వలనుపడదు రామరుఁడు చదువకుండ రాదు గోనఁ జదువు నేర్పింతుఁ గొలవుజ్ఞకడ నందు, పది నేఁడులు చెల్లిపోయిన సరే వాకాటులం జిక్కీ ఊ క్కి దీపారాత్రముల పై బాలకుఁ డహో క్రీడించుచున్నాఁడదే చదువుల్ నేర్పినఁగాని పోవదు మనోజూడ్యంబు కాఁబట్టి నేఁ జదివింపించెదఁ బెద్ద యొజ్జలకడన్ శాస్త్రంబు లన్నీంటినిన్,