పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ఆ ము చూడుము మాపో జేపో పరిశోషణఁ జేసెద స్వర ధామమున్ జూడుము మా "జేపొ కడుఁజూడెద భీకరశతు సైన్యమున్ జూడుము దేవి ! నాబలము సొంపు విరోధి బలంబు పెంవు నే నూడనిబాడఁ జేసెద బీడౌజుని నాకులఁ ఔడు చేసెదన్. హిరణ్యకశిపుం డిటు దేవేరితోఁ బరీభావంబు నీఁగు కార్యక్రమంబు నివేదించుచుండ చిముడిపడు చడుగడుగునఁ దడబడుచున్ గొణిఁగికోనుచుఁ దందజపడుచున్ మిడిసిపడుచుఁ బహ్లాదుఁడు వడివడి నడ తెంచి తల్లి వంకకు నడువన్ , హిరణ్యకశివుం డానందాళులు చిందుచుండఁ బర వశుండై బోలకు గ్రుచ్చియే త్తి ముద్దోడుచుఁ, జుబుకంబుఁ బుణుకుచు, దడబడు సడలు, బుడిబుడినుడులు, మంటిబుంగిస రెయొడలు, మునీ పెంబు గడలుకొలుప పుత)గా పరిష్వంగ భూరిసుఖము నందు నోలాడి మజపుతో నష్ట నిలిచి కడకుఁ బ్రియురాలితోఁ దన కొడుకుతో వెంట నే పయనం బయి వీడు చొచ్చి. జైత్రయాత చాటించి, ప్రస్థానభేరి వేయించి, మహా సైన్యంబుఁ ద్రివిష్టపంబు పై దాడి వెడలి, తన్న గరంబువలం