పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/277

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

మాత ప ? ఐ ము. పుణ్యవతి పుణ్యజనభర్త పుణ్య ఫలము పతివి యోగాగ్ని మఱుఁగుచు వనటఁ “బరుల పంచ బదుకవల సెఁ దొంటి బామునందు నెటిజనోములను నోచి పుట్టినానో, అనుచు మాటిమాటికి నుస్సురస్సురనుచుఁ బాలుమాలిక మొగ్గ నిబ్బరము తగ్గ నురసి లీలావతీ దేవి యొక్క–నాఁడు పండు వెన్నెలఁ బవళించి పాలుపోక. వేకటపొద్దులం దనకు సంభవించిన కడగండ్లమాట దలపోసికొనుచుఁ బూర్వవైభవంబు దలంచికొని పొంగిపొండీ పొరలివచ్చు శోకంబు నొపుకొని లోలోనఁ గుములుచు, గీర్వాణీ వచ్చి వాకిట వేచి యున్న ది | యని చెప్ప నూకొట్టు నట్టి యొడుపు ఇంద్రాణి కబురంప నేమితోందర యంచుఁ గనుసైగతో యనువు సౌరు మారోణీదూతీక మనవి యొక్క తెచ్చె నని చెప్పఁగా వినీ వినిని తీవీ శర్వాణీ తన్నొక్క-సారి "రమ్మ నేనన్న వచ్చుచుంటినటంచుఁ బల్కు సొబగు K8