పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వాస ము. పొడవడగింపఁగలు నినుఁ బో లెడి వీరులు వేయిమంది దుం దుడుకున నెత్తి వచ్చినను దోర్బలభీముఁడు బావిడేంద్రుఁ కఁడు మగబీరమున్ గరిమి కల్గిన పోటరి వాని జీవి ని ప్పుడు చెఱఁ బట్టినస్ సుడిసి పోదువు నా పలు కాలకింపుమీ. మొద లే సత్వసంపన్నుఁడు విదప ఘోర . తపముఁ జేసి వచ్చుచునుండె దర్పఘనుఁడు దైవసాహాయ్యమును బొంది తప్పకుండం జెనకఁబోక మాతనిసాధ్వి జెనఁటి పగుచు. ఈమాట లాలించి మహేందుఁడు. తాఁ జేసిన కార్యంబునకు లజ్జించినవాఁడుంబోలె సంచుచు నా సాధ్వీ వతంసంబునుడించి, నారదునివద్ద సెలవుం బుచ్చికొని మగుడ, నారదుఁడు లీలావతీ దేవి నుద్దేశించి యాదరంబున, అల్లదే! వర్తకుటీరముతల్లీ ! యిక్కడకుఁ'జాల దగ్గర నుండోస్ మెల్లఁగఁ బోదము రమా ! .. యుల్లాసముతోడ నందు నుండఁగవచ్చున్. పోతుటీరైనఁ జొర రాదు వుండలించి , నేను గీసిన గిరి దాఁటి నెగ్గరాదు పుణ్యవతి వీవు కాలంబుఁ బుచ్చవచ్చు భర్త వచ్చునంటిఁక నీ పర్ణశాల,