పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

సూ* సభ ము అదలించియు విదలించియు బెదరించియుఁ గొంత సేపు వీరమ్మన్యుం డదనని ముందలఁ బట్టఁగ వదలించుకొనంగ లేక వాపోవంగన్. సరకు సేయక వుచ్చడీకతనంబుఁ దోసిపుచ్చి. యిందుండు జాలి లేక, చెఱుఁబట్టి కొంపోవుచుండ, మహా సాధ్వియుఁ బతివతారత్నంబును సగు లీలావతీ దేవి లజ్జావతి యయ్యుఁ గురరియుంటే లే గోడుగోడునఁ దసగోడునకి శోకించుచుఁ బోవుచుండ దేవర్షి నారదుఁ డవుడు తోవకు నడ్డంబు వచ్చి తొందరగా వా కావీణ్యముతో సోదర భావముతో నుక్కి వుఁడయి భాషించే నిటల్, వమీ! చిత్రం బిందా ! యేమిది ! లీలావతీసతి యెవరనుకొని నీ వీమెయిఁ జేజం బట్టీజీవో దీమనమున నీట్టివి తెగ తెంపులు తగునే ? ఆమె దువిడరా జేందు) సర్దాంగలక్ష్మీ నిండుచూలాలు మనము మన్నింపవలయు ఏడువు ఏడువుము మరుమాట నుడువకుండల గీడుమూడు నీదేవేరి వీకకున్న ,