పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కృతీ యా శ్వా న ము గుర్వాజాబద్ధుండై దేవేంద్రుఁ డుత్కంఠతోఁ గొలువు చాలించి యుల్లాసంబుతో మాతలినంకఁ గంటఁ జూడ సారథియై మాతలి తన తేరాయ త్తంబుచేసి తెచ్చి వీడువఁగా నారోహించి మ హేండుఁడు * వీరావేశంబుతోడ నెడ లేఁ బురంబున్, ఎతఁగిన 'తెన్ను లంబడి యదేపనిగా రథ మద్వితీయమై పరుగునఁ బోవుచుండ సతి భాసురమే తనరారెఁ గేతనం బర మొగి సంబరంబునను మావులు చెమ్మటఁ దొప్పదోఁగివన్ బరుగి పోవుచున్ భరతవర్షముఁజొచ్చె మహేంద్రుఁడాదటన్ తోడరి హుటాహుటీస్ రథముఁ దొలఁగ మాతలి దక్షిణాపథం బోడయఁడు లేని చొప్పుఁగనిహుంకృతి జేయుచుఁబోవుచున్న తన్ పొడఁగని సైన్యముల్ బెదరిపోన మదంబున గావుపట్టుతోఁ గడపక యింద్రుఁడొక్క. తుణకాలముకూడఁబురంబుఁ జేరుచున్ సడీచప్పుడు గాకుండఁగ నిడివడి యతఃపురముఁ బ్రవేశించుచు దా విడభూవరు సర్దాంగిని బొడమిన కిను కాపలేక పొగరెగఁదట్టన్,