పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/271

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

నూ త ప లో ఇ ము | | తాతముత్తాతల తండుల పైఁ గల్గు తఱుఁగని గురుభక్తి తఱుఁగునట్లు పిలుపుతో నూకొట్టు వీశుత దేశాభి మానంబు కమము మాయునట్టు కథ లెన్నో పుట్టించి గడుసురీతిం జెలియ చెవినిల్లుల గుక చెప్పి చెప్పి మలచి గర్భస్థ పిండంబు మార్చివేచి యెట్టయిన నింటిలోఁ బోరు పెట్టవలయు . మందు మాకులచేఁ గాని, మంతతంత ముల వలనఁగాని, మంచి మాటలనునాడి కాని, యేపాట్లచే నైనఁ గాని యామె మనము స్వాధీనమును జేసినఁగవలయు. అప్పుడుగాని దావిడ ధరాధిప రాష్ట్ర విభూతియెల్లఁ గ ఛప్పినమా ధ్వంసమయి నాశముగాదు మందు త్రోవనా కిప్పుడు గానరాదు విబుధేశ్వర ! జాగిఁక సేయరాదహో! చప్పునఁ బై నమే వెడలి చక్కఁగ నీపని చక్కఁ బెట్టుమా. నారదుని మీఁదఁబెట్టిన భార మతఁడె తీర్చుఁ దీర్పరిగాన సందియమువలదు భరతవర్షమందలి మన వార లెల్ల హాయిగా నిద్రపోవుదు రంచుఁ జెప్ప, 80